ఈ బ్లాగ్ మూలముగా మీరు ప్రపంచములో జరుగుతున్న ముఖ్య విషయములను తెలుసుకొన వచ్హును
NEWS/POLITICS/CURRENT AFFAIRS/ENTERTAINMENT/SCIENCE/HEALTH/EVENTS/SPORTS
Monday, January 23, 2012
విషపూరిత పాముల వైన్(wine)...ఫోటోలు
విషపూరిత పాములూ మరియూ తేళ్లు తో కూడిన వైన్ ఉందని తెలుసుకున్నప్పుడు షాక్ తిన్నాను. నమ్మలేకపోయేను.కాని అది నిజమని తెలుసుకుని ఆశ్చర్యపోయేను.సౌత్ ఈస్ట్ ఆసియా దేశాలైన తాయ్ లాండ్, వియత్నాం,లావోస్ కంబోడియా మరియూ కొన్ని సార్లు జపాన్ మరియూ కొరియా దేశాలలో కూడా అమ్ముతారట. రైస్ వైన్ ఆల్కహాల్ లో విషపూరిత పాములనూ, తేళ్లనూ ఉంచుతారట. అక్కడి ప్రజలు దీనిని ఇష్టపడి తాగుతారట.
omg....i scared:(:(
ReplyDeletehttp://en.wikipedia.org/wiki/Snake_wine
ReplyDelete