ప్రపంచంలోనే మొట్టమొదటి అతి చిన్న వయసు మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ ప్రొఫెషనలైన ఈ చిన్నారి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుతోపాటూ అందరి మన్ననలూ ప్పొందింది.
అనారోగ్యంతో బాధపడుతున్న ఈ చిన్నారిని మైక్రోసాఫ్ట్ అధినేత ఎలాగైన(ఎంత ఖర్చుచేసైనా)కాపాడాలనుకున్నారు.కానీ ఎన్నో బహుమతులందుకున్న ఈ చిన్నారి అనారోగ్యానికి బలైపోయినా అందరి మనసులలోనూ కొలువైపోయింది.






ఎంత విచారించవలసిన సంగతి.
ReplyDeleteసుకృతీ గతాయుః
so sad
ReplyDeleteso sad
ReplyDelete