Saturday, January 28, 2012

విశిష్ట వ్యక్తుల అద్భుత చిత్రాలు

ఈ క్రింద కొంతమంది విశిష్ట కళాకారుల చిత్రాలను(Portraits)ను జత చేయు చున్నాను.వీటిని చిత్రించిన వారు శ్రీ అన్వర్ అనే ప్రముఖ చిత్రకారుడు.వీరు ప్రస్తుతం 'సాక్షి' పత్రికలో పనిచేస్తున్నారు. జీవకళ వుట్టి పడుతున్నఈ చిత్రాలను భద్రపరచి,ఆయా కళాకారులను గురించిన వివరాలను అందరికీ తెలియచేయగలరు.

శ్రీ ముళ్ళపూడి వెంకటరమణగారు

శ్రీ బాపూగారు

శ్రీ వైధ్యనాధన్ గారు

శ్రీమతి సుబ్బులక్ష్మిగారు

ప్రఖ్యాత హిందూస్తాని సంగీత విద్వాంసుడు ఉస్తాద్ బడేగులాం ఆలీఖాన్ గారు

ప్రఖ్యాత తెలుగు హాస్య నటుడు పద్మనాభం గారు


శ్రీ అన్వర్ గారికి కృతజ్ఞతాపూర్వక అభినందనలు.........అందించిన వారు….టీవీఎస్.శాస్త్రి గారు.

1 comments:

  1. సూపర్.. ప్రముఖ వ్యక్తుల పోటోలను అందించినందుకు ధన్యవాదాలు...

    ReplyDelete