పైరేటెడ్ వీడియోస్తో కోట్లార్జించిన మెగా అప్లోడ్ బండారాన్ని అమెరికా బట్టబయలు చేయడం నెట్ సవ్వీలను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇంటర్నెట్ నుంచి దృశ్యాలు, సినిమాలు డౌన్లోడ్ చేసుకునే అలవాటున్న వారికి మెగా అప్లోడ్ కొత్తేం కాదు. ఈజీ డౌన్లోడ్కి పెట్టింది పేరు మెగా అప్లోడ్..కోట్లాది రూపాయల స్కామ్. పైరేటెడ్ విడియోలను అప్లోడ్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించడం ద్వారా మొత్తం 675 మిలియన్ డాలర్ల మొత్తాన్ని ఆర్జించారు మెగా అప్లోడ్ నిర్వాహకులు.
మెగా అప్లోడ్ ఫౌండర్ కిమ్ డాట్ కాం


రోజుకు 50 మిల్లియన్ విసిటర్స్ తో ఒకప్పుడు 13 వ ర్యాంక్ వెబ్ సైట్..కంపనీ మేనేజర్లతో

ఆయన ఇల్లు ….30 మిల్లియన్ డాలర్ల మాన్షన్


ఆయన ఇంట్లో వస్తువులను తీసుకువెళ్లటానికి వచ్చిన వాహనాలు

హాంకాంగ్ లోని మెగా అప్లోడ్ ఆఫీసు

మాస్క్ వేసుకున్న ఒక ఇంజనీర్ అమెరికా ఎఫ్.బి.ఐ, జస్టీస్ డిపార్ట్ మెంట్ మరియూ ఫ్రెంచ్ ప్రెశిడెంట్ వెబ్ సైట్లను హాక్ చెస్తున్న ఫోటో
0 comments:
Post a Comment