సూర్యగ్రం నుండి వెలువడిన సౌర భస్మమము గంటకు 5 మిల్లియన్ మైళ్ల వేగంతో వస్తున్నదని, ఇది మామూలుగా సౌరగ్రహం నుండి వచ్చే సౌర్ భస్మమం వచ్చే వేగానికన్నా 5 రెట్లు ఎక్కువగా ఉన్నదని తెలిపేరు. అందువలన నార్త్ పోల్ కు దగ్గరున్న నార్త్ అమెరికా, యూరప్ మరియూ ఏసియా ఖండాలలో విమానాలకూ, కమ్యూనికేషన్స్ కూ, విధ్యుత్ కేంద్రాలకూ అంతరాయం కలగవచ్చు గనుక విమానాలను వేరే దార్లలో మళ్ళించవలసిందిగా హెచ్చరించేరట. అంతరిక్షంలో ఉన్న స్పేస్ లాబ్ ను దిస మార్చుకోవలసినదిగా సూచించేరట.
నాసా వారి అంతర్జాతీయ వాతావరణ కేంద్రం ఇచ్చిన హెచ్చరికలో సౌర తుఫాన తాకిడి 3 నుండి 5 స్కేల్ మీద ఉంటుందని, తాకిడి 24(25)తెల్లవారుఝామున ఉండవచ్చునని ఆ టైములో జి.పి.ఎస్ లు కూడా పనిచేయకపోవచ్చునని తెలిపేరు.


0 comments:
Post a Comment