ఈ బ్లాగ్ మూలముగా మీరు ప్రపంచములో జరుగుతున్న ముఖ్య విషయములను తెలుసుకొన వచ్హును
NEWS/POLITICS/CURRENT AFFAIRS/ENTERTAINMENT/SCIENCE/HEALTH/EVENTS/SPORTS
Monday, January 30, 2012
విరిగిపోయిన వంతెన మీదనుండి స్కూలుకు వెడుతున్న పిల్లలు...ఫోటోలు మరియూ వీడియో
ఈ పిల్లల ధైర్యసాహాసాలకు బహుమతులు ఇవ్వవచ్చు. చుట్టూ తిరిగి వెడితే సుమారు 5 మైళ్ల దూరం నడవవలసి వస్తుందని, టైముకు స్కూలుకు చేరుకోలేమని ఈ పిల్లలు సాహసంతో ఈ వంతెనను దాటి స్కూలుకు వెడుతున్నారు. ఇండోనేషియాలోని ఈ వంతెన ఈ మధ్య ఏర్పడిన వరదల వలన కొట్టుకుపోయి అలా మిగిలిపోయింది. ఈ వంతెనను సరిచేయడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోవటంలేదని అక్కడి ప్రజలు వాపోతున్నారు.
నమస్కారం అండి. నేను సందర్శించిన ప్రదేశాల విశేషాలను నా బ్లాగులో వివరిస్తున్నాను.. మీరు చూసి ఏల ఉన్నాయో తేలియచేయగలరు. నా బ్లాగు http://rajachandraphotos.blogspot.com/
నమస్కారం అండి. నేను సందర్శించిన ప్రదేశాల విశేషాలను నా బ్లాగులో వివరిస్తున్నాను.. మీరు చూసి ఏల ఉన్నాయో తేలియచేయగలరు. నా బ్లాగు http://rajachandraphotos.blogspot.com/
ReplyDelete