ఈ బ్లాగ్ మూలముగా మీరు ప్రపంచములో జరుగుతున్న ముఖ్య విషయములను తెలుసుకొన వచ్హును
NEWS/POLITICS/CURRENT AFFAIRS/ENTERTAINMENT/SCIENCE/HEALTH/EVENTS/SPORTS
Sunday, January 29, 2012
నెదర్లాండ్లో రోడ్లే లేని గ్రామం...ఫోటోలు మరియూ వీడియో
నెదర్లాండ్లో ఎవరైనా తమ జీవితాలను చాలా సింపుల్ గానూ, ఆనందంగానూ గడపాలంటే ఈ గ్రామంలో సెటిల్ అవుతారట. ఎందుకంటే ఈ గ్రామంలో రోడ్లు లేవు. కాలువలూ మరియూ ఫొట్ పాత్లూ, చిన్న చిన్న వంతెనలూ తప్ప ఎక్కడా రోడ్డు కనిపించదు. చిన్నచిన్న బోట్లలో ఒక చోటి నుండి మఓచోటికి ప్రయాణిస్తారు.కార్లు గ్రామానికి బయటే ఉండాలట.4 మైళ్ల దూరంవరకు కాలువలూ, పురాతణ ఇళ్ళు మరియూ ఫార్మ్ హౌసస్ ఉంటాయట.ఇందులో చాలావరకు 18వ శతాభ్దానికి చెందినవట.
0 comments:
Post a Comment