ఈ బ్లాగ్ మూలముగా మీరు ప్రపంచములో జరుగుతున్న ముఖ్య విషయములను తెలుసుకొన వచ్హును
NEWS/POLITICS/CURRENT AFFAIRS/ENTERTAINMENT/SCIENCE/HEALTH/EVENTS/SPORTS
Saturday, January 28, 2012
నల్ల ఇసుక బీచ్...ఫోటోలు
పునలూ బీచ్ పార్క్ అనే పేరుగల ఈ నల్ల ఇసుక బీచ్ అమెరికాలోని హవాయ్ నగరంలో ఉన్నది. ఇక్కడి ఇసుక బాసాల్ట్(అగ్నిపర్వత రాళ్ళు)తోనూ అగ్నిపర్వత పేలుడులో నుండి వచ్చే లావా సముద్రపు నీటితో కలిసినప్పుడు చల్లబడి ఏర్పడే పగిలిన రాళ్లతోనూ కూడినది. ఈ సముద్రంలో ఈత కోట్టలేరు. ఈ సముద్రపు నీరు పెట్రోల్ కలిసిన నీరు లాగా ఉంటుంది. కానీ సముద్రం అడుగున ఉన్న నీరు మాత్రం పరిశుద్దంగా ఉంటుంది.
interesting!
ReplyDeleteWow... awesome
ReplyDeleteBeautiful photos
ReplyDelete