Monday, January 23, 2012

పైంట్ కొట్టినట్లుండే అందమైన అరిజోనా ఎడారి...ఫోటోలు

ఆరిజోనా అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఒకటి. ఈ రాష్ట్రం అమెరికా దేశానికి నైఋతి దిక్కున ఉన్నది. ఈ రాష్ట్రం ఎడారి ప్రదేశాలకు, అతి తీవ్రమయిన వేసవికి, మధ్యస్థమైన చల్లదనం కలిగిన శీతకాలానికి ప్రసిద్ధికెక్కింది.

ఈ ఎడారిలో ఉండే రాళ్లు కోసుకుపోయే సిల్ స్టోన్,మడ్ స్టోన్ రాళ్ళ రకాలతో నిండి ఉంటుంది. ఈ రాళ్ళలో ఎక్కువ ఐరన్ ఉండి రాళ్ళు పొరలుపొరలుగా ఉంటుంది.అందువలన ఇక్కడి రాళ్ళు రకరకాల రంగులు కలిగి ఉంటాయి.












2 comments: