Sunday, January 22, 2012

బంగారు కాంటాక్ట్ లెన్స్...ఫోటోలు

"బంగారం మరియూ డైమండ్లతో అలంకరించిన కాంటాక్ట్ లెన్స్ చాలా పెద్ద ఫ్యాషన్ అయిపోయింది" ముంబైకి చెందిన కంటి డాక్టర్ కవన్ అన్నారు. ఈయనే ఈ బంగారు కాంటాక్ట్ లెన్స్ ని కనుగొన్నారు. రెండు కళ్లకూ కలిపి దీని ఖరీదు రూ.8,00,000/- అవుతుంది. ఈ బంగారు కాంటాక్ట్ లెన్స్ అమ్మకాలనుండి వచ్చే లాభం చారిటీలకు వెడుతుందట. "5 గ్రాముల బంగారం మరియూ 18 అతి చిన్న డైమండ్లు కలిగిన ఈ కాంటాక్ట్ లెన్స్ కళ్లకు ఎనలేని కాంతి,అందమూ ఇస్తుంది. డబ్బున్నవారు మాత్రమే కొనగలరు" అని అన్నారు. కళ్లకు ఎటువంటి హాని కలిగించదని తెలిపేరు.









0 comments:

Post a Comment